45 پاسخ به “ghantasala bhagavad gita telugu full free download”

  1. శ్రీభగవధ్గీత చదువండి పరమపదమైన పరమాత్మధ్వార మొక్షం పోందండి .గీతసకలవేదాల సారం ఉపనిషత్తులమిశ్రమమం పూరాణాల కలయిక మొత్తంసకల శాస్తాల సారం గీత చదువండి రాత మార్చుకోండి భగవధ్గీత ప్రచార సేవాసమితి యాదాద్రి జిల్లా…సకలజీవరాసులయంధు గల ఆత్మఒక్కటే మనల్ని పాలించు పరమాత్మఒక్కడేప్రతి రోజు ఉదయం5గం.15నిరామ తారకం జపం చేయండీ

  2. Trividha. Rajasree. Yajenthe. Satwika. Yejanthe sama. Anugveva. Swardhan. Vangamu. Kamyanam. Sanyasanam . Nagu pravurthinch. Budditwa. Eeeswara. Sarwa bhutananam. Sarwadharman parityncha mookshya. .

  3. Everyone likes Bhagavathgeetha. Jeevitha Saaram, janana Marana Paramaartham indulo ne undi. mana parivaaram sadasyulu poye kaalam lo chadivedi poye vaari kosam kaadu, unna vaaru janana Marana ardhaa lanu telusu kovadam, Naaku kaligina anubhoothi ni nenu raastunnaanu.

  4. భగవద్గీత ను మించిన ది ఈ లోకంలో నే కాదు ఏడు ఏడు పద్నాలుగు లోకంలో లేదు గాక లేదు

  5. ఘంటసాల తెలుగువారి కృష్ణ భగవానుడు, ఆయనకాక నిజంగా కృష్ణుడే వచ్చి భగవద్గీతను ఆలాపించినా , బాగుండదేమో అనిపిస్తోంది, కనుక శ్రీ కృష్ణునికి బదులుగా ఘంటసాలవారిని మన తెలుగు వారికి ప్రసాదించాడు ఆ భగవంతుడు.

  6. Eedarapalli varma raju 🎼🎵📻🎷

    Evaragreen bhagvageetha gantasala garu meeku ajanmanatham bharathavani runapadi untundi. Gantasala mahanubhava meeku naa padaabhivandanamulu 👋👏✌

نظرات بسته شده اند.